——————- మనదేశం కరోనా మహామారి కారణంగా ఎప్పుడూ ఎరుగని లాక్ డౌన్ కు గురియైనది. ఈ అవధిలో దాదాపు అన్నిరంగాల్లో అతలాకుతలం ఐ నది. కానీ ఇటువంటి సమయంలో కృషి క్షేత్రం మాత్రం వెనుకంజ వేయక సక్రమంగా ఉత్పదనా రంగంలో పాలుపంచుకున్న ది.
వివిధ రకమైన పంటలను పండించు రైతులు దీనికి భయపడక తమ పొలం పనులు కొనసాగించారు. కారణంగా అవశ్య ఆహార ధాన్యములు, కూరగాయలు మరియు పాలుపండ్లు సకలమున ప్రజల్లోకి అందుబాటులో ఉండి ఇబ్బంది లేకుండా లభ్యమయ్యే ను. దీనికి మనము రైతులకు ఎంతో ఋణపడి యుండవలెను.
రైతులకు తమ పనులకు ఆటంకం వారి పనులను చేసుకొనుట కు మందులు, యంత్రోపకరణాల దుఖానాలకు ఓపెన్ చేయుటకు కేంద్ర ప్రభుత్వం అనుమినిచ్చింది.
ఈ యొక్క సమయంలో స్ప్రేయర్ కొనటానికి అగ్రీమర్ట్ దుకాణానికి వెళ్ళినప్పుడు అక్కడ పని చేస్తున్న వారు రైతుల పట్ల చూపు, ఓర్పు, ముతువర్జి చూసినపుడు ఈ సంగతి ఈ ఇతరులతో పంచుకోవాలని రాస్తున్నాను. నాకు ఒక నాణ్యమైన స్ప్రయ్యర్ కావలసి అది అగ్రిమర్ట్ దుకాణంలో దొరకునని తెలిసి బెంగళూర్ సిటీ, మైసూరు రోడ్, శాటిలైట్ బస్ స్టాండ్ దగ్గర యున్న అగ్రిమార్టు దుకాణానికి నేను పోయినపుడు అక్కడ ప్రవేశద్వారం లో చేతికి గ్లౌజు ధరించిన సెక్యూరిటీ సిబ్బంది నిలిపి చేతులు చాపమని, చేతిలో సనిటైజర్ వేసి రుద్దుకోమన్నారు. తరువాత టెంపరేచర్ మెషిన్ నుదుటిపై చూపించి,తరువాత రెండూ చేతులు లేపమని సానిటైజర్ స్ప్రే చేశారు. బట్టలు తడి కాలేదు. మూసియున్న గ్లాస్ డోర్ ను చేతితో ముట్టకుండా ఒక రకమైన హ్యాండిల్ తో తీసి లోపలకి పోవచ్చునని చెప్పారు. లోపలపోయి దేని కొనాలని ఆలోచించు టపుడు అక్కడ పలురాకమైన స్ప్రయర్ ఉన్నాయి. దానిలో బ్యాటరీ అపరేటెడ్ మ్యానుయాల్ ఇలాంటివి. అచ్చట స్థలం విశాలంగా ఉంది.

కృషి పనులకు ఉపయోగపడు అన్ని రకాల మెషీన్లు కలవు. చిన్న, మాధ్యమం మరియు పెద్ద రైతులు కు సరిపడా మెషీన్లు కలవు. ముఖానికి మాస్క్ వేసుకొని సిబ్బంది దూరంగా నిలబడి రైతులకు కావలిసిన వస్తువులపై అవగాహన పెచ్చుచున్నారు. దుఖానం నిర్దేశకులైన శ్రీ సుందర్ గారు స్ప్రేయర్ యొక్క స్పెషాలిటీ మరియు అవి పనిచేయు విధానం గురించి వివరిస్తూ అక్కడే యున్న మానిటర్ లో విడియో చూపించారు. తరువాత నేను బేటరీ అపరెట్ స్ప్రేయర్ కొనటానికి రేటు అడిగినప్పుడు మంచి డిస్కౌంట్ రెతులో ఇచ్చి రశీదు కూడా ఇచ్చారు.
స్ప్రేయర్ ఇచ్చూటప్పుడు దాని ఎట్లా నడపవలేనని చూపించారు. ప్యాక్ లో అన్ని సరిగాయున్నవా అని చెక్ చేసి అందజేశారు. ఇది మంచి అనుభవం. లేకపోతే మేము ఊరికి పోయిన తరవాత సరిగ్గా పనిచేయనపుడు మల్ల రావటానికి బోలెడు డబ్బు, సమయం వృధా అవుతుంది. ఇదేమి లోపల వచ్చుటప్పుడు ఇంత స్యనిటాయిజేషన్ అవసరమా ? అని అడిగినప్పుడు రాకాసి కరోనాను నిర్బంధం చేయటానికి ఏమి చేయవలెను దాని ముందు తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకున్నా మని శ్రీ సుందర్ గారు చెప్పారు. కాబట్టి రైతులు ఎటువంటి భయము లేకుండా దుకాణం వచ్చి ఖరీదు చేయవచ్చునని , దేశంలో అన్ని చోట్ల యుండు ఆగ్రీ మార్చ్ అంగల్లలోను ఇటువంటి కార్యక్రమం పాతించుచున్నాం అని చెప్పారు.
కృషి యంత్రాల విక్రయశాల “అగ్రిమర్టు” యొక్క రైతుల పట్ల శ్రద్ద ప్రత్యక్షం చూచిన నాకు సంతోషం కలిగెను.
దుకాణం కు రాధలసినవా రు వివరాలకై ఈ క్రింది పోను నంబర్ కు సంప్రదించగలరు. 080-26985001 టోల్ ప్రి నంబర్ 1800-425-3036 ( ఉదయం 10 గం. నుండీ సాయంత్రం 6 గం. వరకు)